Monday, June 7, 2010

నా దేవేరి పుట్టిన రోజు!!

అక్షయ తృతీయ అలిగిన రోజు...
అతివల అవనికి అసూయ కలిగిన రోజు...
అందానికి అర్థం తెలిసిన రోజు...
జాబిల్లికి తోబుట్టువు జన్మించిన రోజు...
నా అర్థభాగం రూపు దిద్దుకున్న రోజు...
నా ప్రేమ పుష్పం ప్రభవించిన రోజు...
ఈ రోజు... నా దేవేరి పుట్టిన రోజు!!

2 comments:

Sandeep P said...

మీ దేవికి పుట్టినరోజు శుభాకాంక్షలు :)

సుమిత్ర said...

మీ దేవేరీ మీద ప్రేమ ఎంత అందంగా వ్యక్తపరిచారు.

వారికి జన్మదిన శుభాకాంక్షలు.