నీకోసం మనసున దాచుకున్న ఎన్నో మాటలు...
ఊహల్లో గీసుకున్న ఎన్నో రూపులు...
కలలో చెప్పుకున్న ఎన్నో ఊసులు...
నీకై పెంచుకున్న ఎన్నో ఆశలు...
యవ్వనంలో అడుగిడిన క్షణం నుంచి
ఓ నా దేవత,
నీ కోసమే నా అన్వేషణ...
నీకోసమే నా నిరీక్షణ...
మది కోవెలలో నిన్ను నిలిపి పూజిస్తున్న...
అపురూపంగా... ఆరాద్యంగా...
-హసమ్న
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
mee manasunu mee bloglo aavishkarinchaaru. My hearty congrats and follow my blog also with an open eye.
మీ కవితల సెలయేరు ప్రవాహ వేగం తగీంది. ఎందుకని? రాయండి. మీనుండి మరిన్ని మంచి కవితలు కోరుతూ
Post a Comment