ఇంక జీవిత కాలం బందీయే మీరు.
బందిని చేసి...ఆ బంధం వేసే...చిలిపి బందాలు...చెలిమి చందాలే కదా!!చిలికే గంధాలే కదా!! వయసున విరిసిన...మనసు కుసుమపు...మధూలికను గ్రోలే...మధులిహము తానె కదా!!తను పెట్టె ఆ తీపి బాధ సైతం...తియ్యనే కదా!!
Post a Comment
2 comments:
ఇంక జీవిత కాలం బందీయే మీరు.
బందిని చేసి...
ఆ బంధం వేసే...
చిలిపి బందాలు...
చెలిమి చందాలే కదా!!
చిలికే గంధాలే కదా!!
వయసున విరిసిన...
మనసు కుసుమపు...
మధూలికను గ్రోలే...
మధులిహము తానె కదా!!
తను పెట్టె ఆ తీపి బాధ సైతం...
తియ్యనే కదా!!
Post a Comment